కొత్త వంతెనల నిర్మాణం చేసే దగ్గర ప్రజాభిప్రాయం, ఇంజనీర్ల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో నిర్మాణాలు చేయటం వల్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. శంకర్ విలాస్ వద్ద ఓవర్ బ్రిడ్జి కాకుండా ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలి.
Monne ga 3 vantelu kattarru 😢
@puttajrlswamy1074