@sindupriya231

Rana show lo navdeep dialogues chusi ikkadiki vachina vallu like eskondi

@always_attitude159

ఎవరెవరు 2025 లో చూస్తున్నారు

@narsimhab5256

ఈ సినిమాలో ఉపేంద్ర చెప్పే ప్రతి మాట చాలా అర్థవంతమైనదే

@nallamsettysatyanarayana1766

సమాజానికి సందేశం ఇచ్చిన రక్తకన్నీరు సినిమా ఉపేంద్ర గారు నటన అద్భుత0

@therightperson

2023 lo kudA ee movie ni inka chusthu unte like👍 kotandi😁🖤🧨

@Yoursvijju

ఇపుడున్న సమాజానికి ఈ సినిమా చాలా అవసరం ఒకసారి మళ్ళీ థియేటర్ లో వెయ్యాలి సినిమా

@arjunpeddisetti8367

వరల్డ్ top 25 డైరెక్టర్ ర్యాంక్ లో1 
ఉప్పే oద్ర ది 17 ర్యాంక్...
ఇండియా లో ఒక్కడి కె వచ్చింది.  That is super star ఉప్పెoద్ర

@avengers984

నేను ఈ సినిమా చూసిన తర్వాత వరుసగా ఉపేంద్ర గారి 10 సినిమాలు చూశాను....
U R acting Excellent...👍👍👍
Hatsoff to Upendra Sir....🎩🎩🎩🎩

@b.v.m4775

ఏంటి సార్ ఆ యాక్టింగ్...జీవించేసారు...కన్నీళ్లు వచ్చేశాయి సార్...🙏🙏🙏

@Yakoob7292

2024 lo chuse vallu yantamandi

@nspageco2816

2003 లో తీసిన సినిమా 2020  మే నెలలో చూసాను, ఇప్పటికీ నా దేశ పరిస్థితి అలాగే ఉంది, సినిమా లో చెప్పిన ప్రతి పదం ఇప్పటికీ వర్తిస్తుంది అంటే అతిశయక్తికాదు..
నటన అద్భుతం... మరో 20 సంవత్సరాలు అయినా పరిస్థితి మారుతుందో లేదో చూడాలి

@narasimhagummaneni

ఉపేంద్ర సార్ మీ నటన వర్ణనాతీతం..
ఈ సినిమా బృందానికి ధన్యవాదాలు..

@Bharathkumar-re3vn

సమాజానికి ఒక గొప్ప మెసేజ్ ని అందించిన గొప్ప సినిమా 👌
గ్రేట్ ....ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు ఇలాంటి మూవీ ఇప్పట్లో వస్తే నేటితరం యువత చెడు వ్యసనాలకు పోకుండా అడ్డుకోవచ్చు..హాట్సాఫ్ ఉపేంద్ర గారు🙏🙏🙏 ఈ మూవీ ని 2020 లో చూసే వాళ్ళు ఒక లైక్ కొట్టండి👏

@lakshmikalavemula515

every dialogue of Upendra in entire film is a diamond concerning society and India 👌 He maintained same tone of voice till the end , as part of acting 👏

@sunkarisuresh9177

2003లో తీసిన మూవీ 2023 లో చూస్తున్నదుకు నాకు చాలా సిగ్గు గా అండ్ బాధగా కూడా ఉంది ఇంత మంచి సినిమా 20years తర్వాత చూస్తున్నందుకు నిజంగా ప్రతి సీన్ నెక్స్ట్ లెవల్ డైరెక్టర్ గారికి 🙏🙏ఉపేంద్ర గారి యాక్టింగ్ నో వర్డ్స్ అసలు ఈ తరం వాళ్ళు ప్రతిఒక్కరు తప్పకుండ చూడాలిసిన సినిమా

@kantorinarisingarao4243

కమల్ హాసన్ తర్వాత అంతా నటన  చేయగల హీరో ఉపేంద్ర మాత్రమే.   నవ్విస్తూ ఏడిపించిన సినిమా. సుపెర్బ్ యాక్టింగ్ ఉపేంద్ర సర్

@narsimhab5256

ఉపేంద్ర ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకు ఒకే టెంపర్ లో ఉంటాడు. కుష్టు వ్యాధి వచ్చినా కూడా.  క్యారెక్టరైజేషన్ సూపర్. డైలాగ్స్ రాసిన వారికి ధన్యవాదాలు

@ravibelke

Upendra is only South director who got 17th position in IMBD's world 50 best directors list nt Rajamouli  or Shankar. That itself speaks volume abt his creativity as director.

@manikanthpatnaik3142

Insta reels chusi vacha vallu yavaraina unnara 🤭

@anjianji3133

ఇలాంటి సినిమాలు నేటి సమజానికి ఎంతో అవసరం. పాపాలు చేస్తే ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి.నిజంగా ఉపేంద్ర గారికి   ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే. ఈ సినిమా ముందు ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా సరిపోదు.😊❤