Excellent lyrics 👍🎉 Telugu basha lo ammai andam antha chakaga varnincharu....super❤
3:08 అబ్బో ఆ సూర్యచంద్రుళ్ళే చూడలేని చోటుల్ని అడ్డం గా చూశాను నేనే అమ్మో నువ్వైనా నీలోని చూడాలేని సోకులని అద్దం లా చూశాను నే నే👌🙌
He killed it with his expressions 😍
మనోజ్ అన్న కెరియర్ లో ఇలాంటి పాట మళ్లీ రాదు ఈ పాట రాసిన రచయితకు ధన్యవాదాలు💐💐
Praneeta subhash was perfectly set for this song & lyrics was just killed 😍😍💞💞💞💞
అచ్చ తెలుగంటి పెదవుల్ని, వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూసాను నేనే పచ్చి పసుపంటి పాదాల్ని, పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే హో నా కళ్ళలో మెరుపొచ్చేలా నీ కళ్ళు చూసాను నేనే నా వెన్నులో ఒణుకొచ్చేలా నీ వెన్ను చూసాను నేనే నీ ఒంపులో ఆపేసావే కాలాన్నే నీలో సంద్రాల లోతుల్ని, శిఖరాల ఎత్తుల్ని నికరంగా చూసాను నేనే పిల్లా నీ పీఠ భూముల్ని, నునులేత గనులన్నీ నిజ్జంగా చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే (గగ పాప గమా మాగరీసాని దాని గరినిస) (గగ పాప గమా మాగరీసాని దాని గరినిస) ఆ ఊబిలో దిగిపోయేలా నీ నాభి చూసాను నేనే ఆ మడతలో మునకేసేలా నీ నడుమే చూసాను నేనే నీ రూపుతో పిండేశావే ప్రాణాన్నే అబ్బో ఆ సూర్య చంద్రుళ్ళే చూడ్లేని చోటుల్ని అడ్డంగా చూసాను నేనే అమ్మో నువ్వైనా నీలోన చూడ్లేని సోకుల్ని అద్దంలా చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే అచ్చ తెలుగంటి పెదవుల్ని, వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూసాను నేనే పచ్చి పసుపంటి పాదాల్ని, పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే
Hats off to song writer...superb explanation 😍👌
She is one of underrated heroine Really she is so....cute then rashmika and Pooja
Only legends can understand this song 100%
2024 lo kuda e video chusina vallu oka like kottandi
i dont understand how the lyric writer has done such a good job in writing this song lyrics. really superb and marvellous and no words to describe his work
2021 lo evaru chusthunaro ekkada like kottandi👇👇
Excellent lyrics and singer voice mind blowing 👌👌👌 I loved it
That's the beauty of Telugu language ❤️❤️❤️
No one will justify this song better than Udit Narayan...His voice makes song wonderful and makes everyone to indulge into it...Finally what a lyrics by chadrabose awesome...
Explanation of The Beauty of Women Waah Awsome❤
Acha teluginti pedhavulani 🥰 veluganti buggalani daggaraga chusanu nene 🤩pachi pasupanti padhalani pananti gundelani pichaykki chusanu nene .. chusa nene chusa nene andham motham chusayy sanay nene rasa nekay rasa nekay hrudhayam mottam rasichanay 🥳😊 super song 😎😇
Really God is great...All women’s look like angels....wow...Adbhutham mahaa adbhutham...🥰🥰🥰🥰
0:23 enti Vikram remix ahh😂😂
@gorleramakrishna3340