@valiperadhakishanrao9543

శోభన్క్రిష్ణ కాంబో లో వచ్చిన చిత్రాలన్నీ ప్రేక్షకులని అలరించాయి.
శోభన్శ్రీదేవి సాంగ్స్,కాస్ట్యూమ్స్, డ్యాన్స్ చాలా బాగున్నాయి.

@ramakrishnaungarala5499

ముందడుగు  సూపర్ డూపర్ hit

@raveendranathkakani418

Jai superstar krishna 🙏

@GangarajuT

supet star krishnagaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻🙏🏻🙏🏻  soban 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

@valiperadhakishanrao9543

వేయిపడగలమీద పాట శోభన్కృష్ణ పై చిత్రీకరణ ముందడుగు ను తారాస్థాయికి చేర్చాయి.

@Mnxy123

సింహం నవ్వింది మల్టీ స్టారర్ మూవీ కాదు ఇందులో ఎన్టీఆర్ హీరో పాత్ర వెయ్య లేదు నాడు బాలకృష్ణ పెద్ద హీరో కాదు ఆసలు ఈ సినిమా కి ముందుదుగు సినిమా కి పోటీ గా రిలీస్ కాలేదు మీ ఇష్టం వచ్చి నట్లు మీ వ్యూస్ కోసం కల్పనలు సష్టించడం ఆలవాటు ఆయినట్టు వుంది నాటి ప్తేక్షకులు ఆభిమానులు మాత్రం ఈరెండు సినిమా లని పోటీ గా తీసుకోలేదు పైగా ముందడుగు భారీ బడ్జెట్ సినిమా సింహం నవ్వింది లోబడ్జెట్ మూవీ

@NaniBalla-z5s

Chiru.khadee.1983.ind.hit

@rangisettyapparao7415

చిరంజీవి ఖైదీ కూడా ఉంది

@SankarPilli-j4n

Nbk appudu star kadu..simham navvimdi multy star moovie kadu..