కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ కన్నా మీరు చాలా గొప్పవారు బాబాయ్ 🙏🙏🙏
మీది చాలా గొప్ప మనస్సండి, మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలి.
మీ ఛానెల్ హో నేను ఒక subscriber ను అయినందుకు చాలా సంతోషాపడుతున్న.. బాబాయ్ 50000 డొనేట్ చేసినందుకు. Mantchi హృదయం midhi🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఎంత అనేది కాదు ఏ స్థాయిలో ఉన్నామో అని కాదు మీలాంటి సహాయం చేసే గొప్ప మనసు ఉంది చూడు 🙏 ఉన్నంత లో చేశారు .. మీరు కూడా బాగుండాలి ఫుడ్ ఆన్ ఫార్మ్ ఇంకా ఉన్నత స్థాయికి పోవాలి
మీ మంచి మనసు కు హ్యాట్సాఫ్. భగవంతుడు మీకు గుడ్ హెల్త్ ఇవ్వలని కోరుకుంటున్నా.
నమస్తే పెదనాన్నగారు వుడెన్ ఫారం అంతా మునిగిపోయింది అని చెప్పారు మీకు నష్టం కలిగినా కూడా ఆ నష్టాన్ని పక్కనపెట్టి మేము సేఫ్ గా ఉన్నాము నేను పెంచే కుక్కలు సేఫ్గా జాగ్రత్తగా ఉన్నాయి అని చెప్పారు చాలా సంతోషంగా ఉంది విజయవాడలో జరిగిన ఈ సంఘటన వల్ల చాలామంది బాధపడ్డారు అది చూసి మీరు బాధపడి మీకు తోచిన సహాయం మీరు చేసినందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మీ గొప్ప మనసుకి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి పెదనాన్నగారు మీ మంచి మనసుకి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను మీ గొప్ప మనసుకి 🙏🙏🙏🙏🙏
మీరు చాలా గ్రేట్ తాతగారు మీరు సేఫ్ గా ఉన్నారు happy ❤
👌 బాబాయ్ గారు చాలా థాంక్స్ అండి మీ ప్రేమకి ఏమి గొప్ప మనసుకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను కేవలం మనుషుల్ని కాదు జంతువులను కూడా మీరు ప్రేమిస్తున్నారు మీ గొప్ప మనసులు మరొకసారి హాట్సాఫ్ అండి ❤❤❤❤
పెదనాన్న మీ వీడియో చూస్తే మా నాన్నని చూసినట్టుగా ఉండేది మీరు సేఫ్ గా ఉన్నారు అంటే మాకు సంతోషంగా ఉంది యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తుంటాము అందరూ బాగుండాలని ఆ విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను అమ్మ కనకదుర్గమ్మ తల్లి శాంతించు నేను పూజ చేస్తుండగా విజయవాడలోని ప్రజలు చుట్టుపక్కల గ్రామాలు తల్లికి పూజలు చేయడం లేదని చెబుతుంది
బాబాయ్ గారు ఫాం హౌస్ మునిగి పోయిన కూడా లెక్కచేయక బాధితులకు సహాయం చేస్తున్నారు మీరు గ్రెట్ బాబాయ్
❤🙏 శ్రీశైలం🙏👍 అన్నా మీరు చాలా సహాయం చేశారు నీకు థాంక్స్ అన్నా శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబ దేవి నిన్ను కరుణించు గాక
మీ మంచి మనసుకీ పాదాభివందనాలు బాబాయ్ గారు
మనసున్న మహారాజు బాబాయ్ నువ్వు నీ మనసు మల్లెపువ్వు అంత తెల్లనిది నువ్వు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి బాబాయ్
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 మీది గొప్ప మనసు, కోట్లున్నోళ్లు కూడా రూపాయి తీయడం లేదు చేసిన మంచి ఎక్కడికి పోదు
మీలాంటి గొప్పవారు ఇసమాజానికి అవసరం. మీరు చాలా మంచివారు గొప్పవారు 👏👏. అలాగే మనం చేసిన మంచి మనకు తిరిగి జరుగుతుంది 👍👍
ఇలాంటి వీడియోలు చూసి నాకు మాటలు రావు సార్ మాకు మీలాగే అందరు అనుకుంటే చాలా బాగుంటుంది సార్ ఆ సాయం చేసే దానికి దేవుడు మీకు శక్తిని ఇచ్చే అత్యున్నత ఆయురారోగ్యాలతో మీరు చల్లగా ఉండాలి సార్
ఈ కష్టకాలం లో మీవంతు సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తునందుకు బాబాయ్ మీకు 🙏🙏🙏🙏
మీది చాలా గొప్ప మనసు బాబాయ్ గారు అండ్ మీరు మీ ఫ్యామిలీ ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం ఇలాగే మరెన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం ఓం సాయిరాం 🙌🙌
సదా మీకు ఆ దేవుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 💐💐🙏
@FoodonFarm