పొడి దగ్గు మనలో చాలామందిని వేధించే సమస్య. ఈ పొడి దగ్గు ఓ పట్టాన తగ్గదు. పొద్దున లేచినప్పుడు, ఎవరితోనైనా మాట్లాడినా, నవ్వినా ఇలా ప్రతీ సందర్భంలో ఇబ్బంది పెడుతుంది. పొడి దగ్గు వస్తుంటే చాలామంది కొండనాలికను కాలుస్తుంటారు. ఇలా చేయడం మంచిదేనా? అసలు పొడి దగ్గు రావడానికి కారణాలు, పరిష్కారాలను చెబుతున్నారు డాక్టర్ సుదర్శన్ రెడ్డి.
#drycough #cough #cold
コメント